మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Guru Paduka Mahatmya Stotram – శ్రీ గురుపాదుకా మాహాత్మ్య స్తోత్రం
శ్రీదేవ్యువాచ |
కులేశ శ్రోతుమిచ్ఛామి పాదుకా భక్తిలక్షణమ్ |
ఆచారమపి దేవేశ వద మే కరుణానిధే || 1 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి |
తస్య శ్రవణమాత్రేణ భక్తిరాశు ప్రజాయతే || 2 ||
వాగ్భవా మూలవలయే సూత్రాద్యాః కవలీకృతాః |
ఏవం కులార్ణవే జ్ఞానం పాదుకాయాం ప్రతిష్ఠితమ్ || 3 ||
కోటికోటిమహాదానాత్ కోటికోటిమహావ్రతాత్ |
కోటికోటిమహాయజ్ఞాత్ పరా శ్రీపాదుకాస్మృతిః || 4 ||
కోటికోటిమంత్రజాపాత్ కోటితీర్థావగాహనాత్ |
కోటిదేవార్చనాద్దేవి పరా శ్రీపాదుకాస్మృతిః || 5 ||
మహారోగే మహోత్పాతే మహాదోషే మహాభయే |
మహాపది మహాపాపే స్మృతా రక్షతి పాదుకా || 6 ||
దురాచారే దురాలాపే దుఃసంగే దుష్ప్రతిగ్రహే |
దురాహారే చ దుర్బుద్ధౌ స్మృతా రక్షతి పాదుకా || 7 ||
తేనాధీతం స్మృతం జ్ఞాతమ్ ఇష్టం దత్తం చ పూజితమ్ |
జిహ్వాగ్రే వర్తతే యస్య సదా శ్రీపాదుకాస్మృతిః || 8 ||
సకృత్ శ్రీపాదుకాం దేవి యో వా జపతి భక్తితః |
స సర్వపాపరహితః ప్రాప్నోతి పరమాం గతిమ్ || 9 ||
శుచిర్వాప్యశుచిర్వాపి భక్త్యా స్మరతి పాదుకామ్ |
అనాయాసేన ధర్మార్థకామమోక్షాన్ లభేత సః || 10 ||
శ్రీనాథచరణాంభోజం యస్యాం దిశి విరాజతే |
తస్యాం దిశి నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే || 11 ||
న పాదుకాపరో మంత్రో న దేవః శ్రీగురోః పరః |
న హి శాస్త్రాత్ పరం జ్ఞానం న పుణ్యం కులపూజనాత్ || 12 ||
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పరమ్ |
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా || 13 ||
గురుమూలాః క్రియాః సర్వా లోకేఽస్మిన్ కులనాయికే |
తస్మాత్ సేవ్యో గురుర్నిత్యం సిద్ధ్యర్థం భక్తిసంయుతైః || 14 ||
ఇతి కులార్ణవతంత్రే ద్వాదశోల్లాసే ఈశ్వరపార్వతీ సంవాదే శ్రీగురుపాదుకా మాహాత్మ్య స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.